Wednesday, December 4, 2019

పొగ - The Smoke by Bertold Brecht

పొగ - The Smoke by Bertold Brecht
కొలను పక్క చెట్లమధ్య ఓ చిన్న ఇల్లు
ఇంటి కప్పునుంచి పొగ బయటకు వస్తోంది.
అదే లేకపోతే
ఇల్లు, చెట్లు, కొలనూ
ఎంత బావురుమంటూ ఉండేవో.
.
అనువాదం; బొల్లోజు బాబా

No comments:

Post a Comment