Wednesday, December 4, 2019

old memory

ఏడేళ్ల క్రితం నాటి మెమొరీని ఫేస్ బుక్ గుర్తుచేస్తూంది.
"ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం సమాచార సేకరణ కొరకు నా జీవితంలోంచి మూడు సంవత్సరాలను వెచ్చించాను. ఈ పుస్తకం కినిగె లో 10240 డౌన్ లోడ్స్ చేసుకోబడింది. అంతమందీ సీరియస్ పాఠకులు కాకపోవచ్చు. కానీ నాకు సంబంధించి అదొక గొప్ప తృప్తి. నా ప్రయత్నం వృధా కాలేదని.
నువ్వేం పనికొచ్చేపనిచేసావు నీజీవితంలో అంటే ... ఈ పుస్తకాన్ని వ్రాసాను అని గర్వంగా చెప్పుకొంటాను ఏనాటికీ....
పుస్తకం లింకు ఇక్కడ
http://kinige.com/kbook.php?id=6044
బొల్లోజు బాబా

No comments:

Post a Comment