Wednesday, December 4, 2019

విమర్శకునిగా శ్రీ ఇస్మాయిల్ గారు చేసిన ప్రతిపాదనలు


1. కవిత్వంలో నిశ్శబ్దం
2. భాషను శుభ్రపరచటం
3. తెరుచుకొన్న పద్యం
4. కవిత్వం రెండు రకాలు POETRY OF IDEAS, POETRY OF EXPERIENCES
5. చమత్కారం కవిత్వం కాదు
6. కవిత్వం చేసే పని హృదయంలో దీపం వెలిగించటమే.
ఒక్కో అభిప్రాయము కవిత్వాన్ని అర్ధంచేసుకొనే క్రమంలో కొత్తద్వారాలు తెరుస్తాయి.
ఒక దృక్కోణాన్ని ఇంత సింపుల్ గా, ఏ రకమైన జార్గన్ లేకుండా, నిప్పులాంటి స్పష్టత తో చెప్పిన తెలుగు విమర్శకులు మరొకరు నాకు కనిపించరు.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment