అధికారంతో
నగరాలు, వంతెనలే కాదు
విశ్వాసాల సామ్రాజ్యాలు కూడా
నిర్మించగలడు మనిషి
నగరాలు, వంతెనలే కాదు
విశ్వాసాల సామ్రాజ్యాలు కూడా
నిర్మించగలడు మనిషి
తన జాతి గొప్పదని
తన సంస్కృతి ఉత్తమమని
తన అలవాట్లే పవిత్రమైనవనీ!
తన సంస్కృతి ఉత్తమమని
తన అలవాట్లే పవిత్రమైనవనీ!
బొల్లోజు బాబా
No comments:
Post a Comment