21 April 1924 - From Gioconda's diary by Nazim Hikmet
ఈ రోజు నా చైనా మిత్రుడు
నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు;
నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు;
"మా పంటపొలాల్ని
యుద్ధ టాంకులతో తొక్కించి
మా నగరాలపై పడి
యమకింకరుల్లా ప్రవర్తించే
వాళ్లు నీ జాతా
మిమ్మల్ని ఎవరు పుట్టించారు?
యుద్ధ టాంకులతో తొక్కించి
మా నగరాలపై పడి
యమకింకరుల్లా ప్రవర్తించే
వాళ్లు నీ జాతా
మిమ్మల్ని ఎవరు పుట్టించారు?
చేతులూపుతూ కాదన్నాను
కాదు కాదంటూ భోరున ఏడ్చాను.
కాదు కాదంటూ భోరున ఏడ్చాను.
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment