Wednesday, December 4, 2019

దుఃఖస్వప్నం

దుఃఖస్వప్నం
తోడేళ్లకు అవసరమైనదేదో
స్త్రీలో పెట్టానన్న పొరపాటుని
దేవుడు గుర్తించాడు
నాలుక కరచుకొని
సృష్టిని రీబూట్ చేసాడు
ఇకపై
మానవజాతి అరటి పిలకల్లా
పునరుత్పత్తి జరుపుకోనుంది
బొల్లోజు బాబా

No comments:

Post a Comment