Wednesday, December 4, 2019

వీడ్కోలు - Parting by Bertolt Brecht

వీడ్కోలు - Parting by Bertolt Brecht
కౌగిలించుకొన్నప్పుడు
నా వేళ్ల క్రింద ఖరీదైన వస్త్రం
పేద దుస్తుల్ని స్పర్శిస్తూ నీ వేళ్ళు
క్షణకాలపు కౌగిలింత
నిన్నెవరో డిన్నర్ కి పిలుస్తారు
బలిష్టులు కొందరు నన్ను చుట్టుముడతారు.
వాతావరణం, చిరకాలం నిలిచే మన స్నేహం
గురించే మాట్లాడుకొంటాం
ఇతర విషయాలన్నీ చేదు చేదు.
Source: Parting by Bertolt Brecht
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment