A comment made on a friend's wall
ఎప్పుడో అర్ధశతాబ్దం నాటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?
ఏరీ భూస్వాములు?
ఏరీ ఫాక్టరీ యజమానులు?
ఏదీ వెట్టి చాకిరీ?
ఏరీ మార్పు కోసమని చెప్పి ఊగిపోయిన యాంగ్రీ యంగ్ మాన్ లు?
ఏరీ భూస్వాములు?
ఏరీ ఫాక్టరీ యజమానులు?
ఏదీ వెట్టి చాకిరీ?
ఏరీ మార్పు కోసమని చెప్పి ఊగిపోయిన యాంగ్రీ యంగ్ మాన్ లు?
సరళీకరణ ఆర్ధికవిధానాల తరువాత దోపిడీ దాని రూపం మార్చుకొంది. ప్రత్యక్ష దోపిడీకి బదులు పరోక్షదోపిడీ రాజ్యం ఏలుతుంది. (సెజ్ లు, మైనింగ్ లు, స్కాములు)
సాటివానిపై సహానుభూతి ప్రకటించే ఉద్వేగాన్ని రాజ్యం తీసుకొంది. పించనులు, ఉచిత వెచ్చాలు, ఉచిత ఆరోగ్యం, విద్య, ఆఖరుకు ఇన్సూరెన్స్ కూడా.
సాటివానిపై సహానుభూతి ప్రకటించే ఉద్వేగాన్ని రాజ్యం తీసుకొంది. పించనులు, ఉచిత వెచ్చాలు, ఉచిత ఆరోగ్యం, విద్య, ఆఖరుకు ఇన్సూరెన్స్ కూడా.
మధ్య తరగతి జీవులకు సమాజం పట్ల సహానుభూతి/స్పృహను ప్రకటించటానికి సమయమెక్కడుంది... ఉరుకుల పరుగుల జీవనంలో.
సమకాలీన జీవనంలో ఇన్ని మార్పులొచ్చాక..... ఇంకా ఎప్పుడో పడవల్లోను, ఓడలమీద కట్టిన రాగాలు, పాటలు ఎలా పాడగలరనుకొంటున్నారు?
just for discussion sake... but I believe todays problems are different like
intolerance,
accumulation of wealth due to capitalism,
increase of orthodox beliefs,
environment,
loss of human face to humans ... and so on.
intolerance,
accumulation of wealth due to capitalism,
increase of orthodox beliefs,
environment,
loss of human face to humans ... and so on.
Bolloju Baba
No comments:
Post a Comment