రాక్షసుని ముఖతొడుగు - The mask of Evil by Bertold Brecht
నా గదిగోడకు
ఓ జపనీయ చెక్కబొమ్మ తగిలించి ఉంది
రాక్షసుని ముఖం అది
దాని లక్కపూత బంగారంలా మెరుస్తోంది
ఓ జపనీయ చెక్కబొమ్మ తగిలించి ఉంది
రాక్షసుని ముఖం అది
దాని లక్కపూత బంగారంలా మెరుస్తోంది
తదేకంగా పరిశీలించాను
రాక్షసునిగా ఉండటంలో ఎంత ప్రయాస ఉందో
ఉబ్బిన నుదిటి నరాలు
తెలుపుతున్నాయి.
ఉబ్బిన నుదిటి నరాలు
తెలుపుతున్నాయి.
Source: The mask of Evil by Bertold Brecht
అనువాదం: బొల్లోజు బాబా
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment