Wednesday, December 4, 2019

చక్రం మార్చేపని - Changing the Wheel by Bertolt Brecht

చక్రం మార్చేపని - Changing the Wheel by Bertolt Brecht
డ్రైవర్ కారు చక్రం మారుస్తున్నాడు
నేను రోడ్డు పక్క కూర్చొని చూస్తున్నాను
నేనున్న ప్రదేశం నాకు నచ్చలేదు
నేను వెళ్ళాలనుకొన్న ప్రదేశం కూడా నాకు ఇష్టం లేదు
అయినా సరే
చక్రం మార్చే పనిని ఎందుకంత
అసహనంతో చూస్తున్నాను
Source: Changing the Wheel by Bertolt Brecht
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment