Sunday, November 15, 2020
Imported post: Facebook Post: 2020-11-15T15:48:51
చందమామ, బాలమిత్ర పత్రికల తరువాత నా పఠనాసక్తిని మరో దశాబ్దం పాటు పొడిగించి నన్ను సాహిత్యంవైపు నడిపించిన యండమూరి వీరేంద్రనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
యండమూరి రచనలు చదువుతూ పెరిగిన తరంలో నేనూ ఉన్నాను.
ఫ్రెంచిపాలనలో యానాం పుస్తకం ఆయన చేతులమీదుగా ఆవిష్కరణ జరగటం ఒక మధురానుభూతి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment