జీవం కోల్పోయి
ఎండిన కన్నీటి చారికలా
మిగిలిపోయిన నది
యూనిట్లు యూనిట్లుగా తరలించబడుతోంది
ఎడారి నగరాల నిర్మాణం కొరకు
ఎండిన కన్నీటి చారికలా
మిగిలిపోయిన నది
యూనిట్లు యూనిట్లుగా తరలించబడుతోంది
ఎడారి నగరాల నిర్మాణం కొరకు
మెలికలు తిరిగి, లుంగచుట్టుకొని
తరుచ్ఛాయల్ని తలచుకొంటూ
బుల్ డోజర్ కింద ఆదీవాసీ చేసిన
అరణ్యరోదనను గుర్తుచేసుకొంటూ
అపుడెపుడో మేసిన వెన్నెల్ని
చందమామ రజనుగా రోడ్డుపై కార్చుకొంటూ
క్షతగాత్ర నది
ట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోంది
నగరం వైపు
తరుచ్ఛాయల్ని తలచుకొంటూ
బుల్ డోజర్ కింద ఆదీవాసీ చేసిన
అరణ్యరోదనను గుర్తుచేసుకొంటూ
అపుడెపుడో మేసిన వెన్నెల్ని
చందమామ రజనుగా రోడ్డుపై కార్చుకొంటూ
క్షతగాత్ర నది
ట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోంది
నగరం వైపు
బొల్లోజు బాబా
ReplyDeleteఅద్భుతః !
క్షతగాత్ర నది
ట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోంది
నగరం వైపు
జిలేబి
thank you so much andi.
Deleteవ్రాయ
ReplyDeleteఅలవి
కాని
భావం
thank you andi
Deleteమేసిన వెన్నెల్ని
ReplyDeleteచందమామ రజనుగా రోడ్డుపై కార్చుకొంటూ
క్షతగాత్ర నది..
ఇటువంటి అద్భుత వాక్యాలు మీకే చెల్లునండి.
మరలా చాన్నాళ్ళకి మీ బ్లాగ్ చూస్తున్నాను
చాలా సంతోషంగా ఉంది.
thank you andi. avunu channaallaku
Delete