అవును నిజమే
చీరకింద తలగడ ఏదో కుక్కుకొని
నెలలునిండిన దానిలా
నటిస్తూ అడుక్కొంటోంది ఆమె.
జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.. తప్పే!
చీరకింద తలగడ ఏదో కుక్కుకొని
నెలలునిండిన దానిలా
నటిస్తూ అడుక్కొంటోంది ఆమె.
జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.. తప్పే!
పాయింటుబ్లాంకులో నీ సంతకాలు పెట్టించుకొందా లేక
ఉపాధికల్పన పేరుతో నీ భూములు లాక్కొందా?
ఉపాధికల్పన పేరుతో నీ భూములు లాక్కొందా?
నీలా జరుగుబాటు లేనివాళ్ళు
చచ్చిపోవాలా ఏమిటీ?
చచ్చిపోవాలా ఏమిటీ?
బొల్లోజు బాబా
బాగా చెప్పారు బాబా గారు. ఈనాటి పరిస్ధితులకు అద్దం పడుతోంది మీ టపా.
ReplyDeletethank you vinnakota narasimharao gaaru
Delete