Tuesday, May 3, 2016

గాథాసప్తశతి - అనువాదం

ఇదివరలో నేను చేసిన గాథాసప్తశతి అనువాదాలు అన్నీ ఇ.బుక్ రూపంలో ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. 
భవదీయుడు 
బొల్లోజు బాబా


2 comments:

  1. మీపేరు కొత్తగా ఉంది,కొంచెం అర్ధం వివరిస్తారా?కేవలం కుతూహలమే తప్ప వెక్కిరింతగా అడగటం లేదు - చెప్పడాని ఇష్టం లేకపోయినా ఏమనుకోకండీ!

    ReplyDelete
    Replies
    1. haha, హరిబాబు గారు, మా ఇంటిపేరు బొల్లోజు. నా పేరు అహ్మదలీ బాబా (కొత్తలంక బాబా గారి పేరు). వెరసి నేపెట్టుకొన్న కలం పేరు బొల్లోజు బాబా. థాంక్యూ :-)

      Delete