Tuesday, March 30, 2010

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?


ఆ పదం వచ్చిన వాక్యాలు

The evolution of revenues from the duty of montrafat

....were in all likelihood exempted from the tax of montrafat.

Counseil of India to subject the weavers to the tax of Montrafat of which they had been exempted since 1817

పై వాక్యాలను బట్టి Montrafat అంటే వృత్తి పన్ను అనే అర్ధం వస్తుంది. అది కరక్టేనా? ఈ పదం ఫ్రెంచి పదమేనా? దాని పూర్తి అర్ధాన్ని దయచేసి ఎవరైనా వివరించగలరు.

I will be highly thankful to to one and all .

బొల్లోజు బాబా

5 comments:

  1. శర్మ గారికి

    every thing failed boss

    మొత్తం అంతర్జాలం లో ఈ క్రింది రెండు లింకుల్లో తప్ప ఆ పదం ప్రయోగించిన సందర్భాలు కనబడటం లేదు. అందుకే ఈ పబ్లిక్ అప్పీల్ చేస్తున్నాను.

    http://books.google.co.in/books?id=MKY-AAAAYAAJ&pg=PA123&lpg=PA123&dq=Montrafat&source=bl&ots=q6DAvnLGPV&sig=p3PvSQ8IQ1NgxWK477KJHVXyWR8&hl=en&ei=obixS_6BDdPBrAf5naXiAw&sa=X&oi=book_result&ct=result&resnum=7&ved=0CCQQ6AEwBg#v=onepage&q=Montrafat&f=false



    http://books.google.co.in/books?id=a_8OAAAAQAAJ&pg=PA321&lpg=PA321&dq=Montrafat&source=bl&ots=Felt0XJNWE&sig=nSQLCsybIK0vwbQIaF9k19jrGiQ&hl=en&ei=obixS_6BDdPBrAf5naXiAw&sa=X&oi=book_result&ct=result&resnum=8&ved=0CCYQ6AEwBw#v=onepage&q=Montrafat&f=false




    ఈ ప్రశ్నకు బదులిచ్చే వారు లేరా...... లేరా....

    ReplyDelete
  2. L'I s L E de Ttkuori, où Goa efl fituée, borde la Côte de Cxnara, & fe trouve formée par les deux embouchures de la Rivière de Gafim. Sa longueur , de l'Efl à l'Ouefl, ne furpalfe pas trois lieues, fur une feule de largeur. Dans cet efpace, elle a des montagnes & des plaines. L'eau efl excellente , l'air J3-fort fain, Je terroir agréable, fertile [& fain]. Goa eft placée au Nord de l'Ifle, après avoir été autrefois au Sud. La nouvelle Ville avoit été bâtie environ quarante ans avant l'arrivée des Portugais, par un More nommé Maleck Hufïèyn. On ignore où l'ancienne éxiftoit ; mais il s'en trouve quelques relations dans les écrits de Montrafat, qui y régnoit un fiécle auparavant.



    Dear friend this is description of goa territory. Here author mentioned about with some ancient writers work.

    These under lined sentence of English mean to “ but he is found some relations in montrafat’s writings which regained before


    Here montrafat means a author. It is pronounced as motrefa

    బాబా గారు నా ఫ్రెండ్ బాల్ రెడ్డి ఫ్రెంచి చదువుకున్నారు. ఆయన ఇచ్చిన వివరణ ఇది.

    ReplyDelete
  3. kumar gaariki
    thank you sir for taking pains.

    మీ మిత్రుడు బాల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదములండి.
    బహుసా మీరు చెప్పినట్లు ఈ పదం వ్యక్తి పేరు ఆయి ఉండొచ్చేమో. కానీ నేను నా బ్లాగ్లో ఇచ్చిన వాక్యాలలో అన్వయం కుదరటాం లేదు :-(
    మీ కన్సర్న్ కు సదా కృతజ్ఞుడనై ఉంటానండి

    ReplyDelete
  4. غڝڟڙځٽ٧ىزسعؤإئخ٥ٻڵڱڬک

    ReplyDelete