పాత పోస్టులు చదువుతోంటే, ఎందుకో ఈ పోస్టును రీపోస్ట్ చేయాలనిపించింది. ఇందులో జరిగిన చర్చ ఆశక్తిదాయకంగా ఉండటమే కాక, విషయపరంగా ఉన్నత ప్రమాణాలతో ఉన్నట్లు అనిపించింది.
పోస్టు లింకు ఇక్కడ
http://sahitheeyanam.blogspot.com/2009/11/blog-post_17.html
భవదీయుడు
బొల్లోజు బాబా
ఇప్పుడే చదివాను. చాలా బాగా వ్రాశారు!
ReplyDeleteSerious suggestion - Edit the discussion suitably and publish it in poddu or something. Useful.
ReplyDeleteబాబా గారు - దాదాపుగా ఒక నెలపాటు మీ ఆ పోస్టు మీద గడిపిన రోజులు తిరిగి ఈ క్షణాన ఎంత నోస్టాల్జియా కలిగించాయో. ఆ యేడాది థాంక్స్ గివింగ్ బ్రేక్ అంతా ఇక్కడి వ్యాఖ్యలు, మరొక సమీక్ష తాలూకు పదాల్లోనే నా పారాయణం. 2 దాదాపు విరామం తర్వాత పాత మిత్రుల బ్లాగుల్లోకి రావటం అయినవారింట కొబ్బరినీరు తాగినట్లుంది. కొత్తపాళీ గారు సూచన చాలా సముచితం.
ReplyDelete