Friday, December 1, 2017

A B C D లు


A ఫర్ ఆపిల్ కి
మైనం కోటింగ్ తో
ఊపిరాట్టం లేదు
B ఫర్ బాల్
ఒత్తిడి భరించలేక
లేని గ్రౌండ్ లో ఉరేసుకొంది
C ఫర్ కాట్
బాగ్ పైపర్ వాయించుకొంటూ
గుహ వైపు వెళుతోంది
D ఫర్ డాల్
వాణిజ్య ప్రకటనలకు
తైతెక్కలాడుతోంది
బొల్లోజు బాబా

3 comments:

  1. జీవితమే ABCD లా పేర్చుకుని
    మెలగవలసిన పరిస్థితి నేడు..
    మీరు చాలా బాగారాస్తారండీ.

    ReplyDelete


  2. ఏబీసీడీ లన్నా
    సాపాటులకది గదన్న సర్వస్వమమై !
    బాబోయ్యిట్లా యేకే
    స్తే భారతదేశ మెట్ల స్టేప్ఫిట్టన్నా :)

    జిలేబి

    ReplyDelete