I Met A
Genius- Charles Bukowski
ఈరోజు
రైల్లో
నేనో
మేధావిని కలిసాను
ఆరేళ్ళ
వయసుంటుందేమో
అతను
నా పక్కనే కూర్చున్నాడు
రైలు
సముద్రతీరం వెంబడి వెళుతోంది
సముద్రాన్ని
చూస్తూ అన్నాడతను
“పెద్ద
అందంగా ఏం లేదని”
అవును
నిజమే కదా అనిపించింది
మొదటిసారిగా
మూలం:
చార్లెస్ బుకొవ్ స్కీ - అనువాదం: బొల్లోజు
బాబా
No comments:
Post a Comment