ఈ ఉగాదికి ఆవిష్కరణ జరుగుతున్న నా కొత్త పుస్తక కవర్ పేజ్ ఇది. దీనిని నా బాల్యమిత్రుడు చిన్నారి (యానాం) డిజైన్ చేసాడు. DTP ఆపరేటర్ కొన్ని చిన్నచిన్న మార్పులు (ఫాంట్లకు) చేసాడు. ఏమైన సలహాలు ఇవ్వగలరా? ప్లీజ్
1. On the back cover, it is better to put France and Yanam in gray-golden color and rest of the (Europe, Asia, Africa) in plain white with only borders. 2. Put years on the main cover. Like when it started and when it ended. (1850 - 1950) kind of. That will increase curiosity of people. 3. Front and back are not matching. You can follow same color design for back side also. May be you can include some color photos inside the book. 4. Move title on cover to a little down. It is way TOP. 5.
Oremuna gaariki, డియర్ అనోన్ Namasthe బాక్ కవర్ లో ఉంచిన ఫొటోలన్నీ యానానికి సంబందించినవి. లోపల సందర్భానుసారంగా బ్లాక్ అన్ద్ వైట్ లో వస్తాయి. అవి కొన్ని కలర్లో ఉన్నాయి కనుక వాటిని మొజాయిక్ గా వెనుక ఉంచటం జరిగింది. పై ఫొటో కు తరువాత డిటిపి ఆపరేటర్ కొన్ని మార్పులు చేసాడు. ఫాంట్లకు షాడో ఇచ్చి కొంచెం ఎలెవేట్ అయ్యేలా చేసాడు. క్రిందకు కూడా దింపాడు. వెనుక సైడ్ బాగా డామినేటింగా ఉంది కనుక నా ఫొటో తప్ప మిగిలిన వాటిని 75% ఒపాసిటీకి మార్చాడు. కొంచెం డల్ లుక్ కొరకు. సంవత్సరాలు వేయమన్న మీసలహా చాలా బాగుంది. టైటిల్ క్రింద 1723-1954 అని పెడదామనుకొంటున్నాను. థాంక్యూ సర్.
1. On the back cover, it is better to put France and Yanam in gray-golden color and rest of the (Europe, Asia, Africa) in plain white with only borders.
ReplyDelete2. Put years on the main cover. Like when it started and when it ended. (1850 - 1950) kind of. That will increase curiosity of people.
3. Front and back are not matching. You can follow same color design for back side also. May be you can include some color photos inside the book.
4. Move title on cover to a little down. It is way TOP.
5.
ఫాంట్స్ మరీ న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ లా వ్రాసారు, మారిస్తే బావుంటుంది
ReplyDeleteOremuna gaariki, డియర్ అనోన్
ReplyDeleteNamasthe
బాక్ కవర్ లో ఉంచిన ఫొటోలన్నీ యానానికి సంబందించినవి. లోపల సందర్భానుసారంగా బ్లాక్ అన్ద్ వైట్ లో వస్తాయి. అవి కొన్ని కలర్లో ఉన్నాయి కనుక వాటిని మొజాయిక్ గా వెనుక ఉంచటం జరిగింది. పై ఫొటో కు తరువాత డిటిపి ఆపరేటర్ కొన్ని మార్పులు చేసాడు. ఫాంట్లకు షాడో ఇచ్చి కొంచెం ఎలెవేట్ అయ్యేలా చేసాడు. క్రిందకు కూడా దింపాడు. వెనుక సైడ్ బాగా డామినేటింగా ఉంది కనుక నా ఫొటో తప్ప మిగిలిన వాటిని 75% ఒపాసిటీకి మార్చాడు. కొంచెం డల్ లుక్ కొరకు.
సంవత్సరాలు వేయమన్న మీసలహా చాలా బాగుంది. టైటిల్ క్రింద 1723-1954 అని పెడదామనుకొంటున్నాను. థాంక్యూ సర్.
baba garu
ReplyDeleteflag position kindaku undi, pole mariste
frnce ,india map sky lo gani,sea water lo shadow pedite
main ga baniaslu kanapadutaledu
sanjeev
very nice
ReplyDeletevery nice sir!
ReplyDelete