ఈ రోజుల్లో సోషల్ మీడియా ఆల్గోరిథం ఎలా సెట్ చేసారంటే, బత్తాయిలకు మేలు చేసేది మాత్రమే వైరల్ అవ్వగలదు. ఏదైనా వైరల్ అయిందంటే దానిలో బత్తాయిలకు అనుకూలంగా ఉండే అంశం ఏదో ఉందన్నమాట.... డిజిటల్ స్ట్రాటజిస్టు "పండితుల" ప్లానింగ్ అలాంటిది. పురాణకాలం నుంచీ చూస్తున్నదే ఇది.
అది - సమకాలీన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించి విపక్షాల సీరియస్‌నెస్‌ను ఒక జోక్‌గా మారుస్తోన్న కాక్రోచ్ పార్టీ ఉదంతం కావచ్చు; పేదల ప్రొటీన్ ఆహారాన్ని లాక్కొని ఎక్స్పోర్ట్ కంపనీలకు చేర్చే "బీఫ్ రక్షణ" అంశం కావొచ్చు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment