పట్టె తోలిన వరిచేను
ఏది మబ్బు? ఏది కొంగ?
ఒంగున్న స్త్రీలు
వరిమొలకల్ని
అనంత నీలిమలో
గుచ్చుతున్నారు
ఏది మన్ను? ఏది మిన్ను?
బొల్లోజు బాబా
ఏది మబ్బు? ఏది కొంగ?
ఒంగున్న స్త్రీలు
వరిమొలకల్ని
అనంత నీలిమలో
గుచ్చుతున్నారు
ఏది మన్ను? ఏది మిన్ను?
బొల్లోజు బాబా
బొల్లోజు బాబాగారు....చాన్నాళ్ళకి చిట్టి కవితతో.:-)
ReplyDeleteబాగుంది సార్,.
ReplyDeleteఏది కవిత ఏది ఆకవిత
ReplyDeleteమరేది ఆకవిత బాబాజీ
బాబా, వచ్చేశారా? అబ్బ...మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మంచి కవిత.
ReplyDeleteచాలా బాగుంది సార్..
ReplyDelete