Friday, May 15, 2009

పుస్తకం.నెట్ లో రవీంద్రుని క్రిసెంట్ మూన్ పై నా వ్యాసం

Crescent Moon అనే వచన గీతాల సంకలనం 1903 లో రవీంద్రనాధ్ టాగోర్ రచించిన “శిశు అనే బెంగాలీ రచనకు స్వీయ ఇంగ్లీషు అనువాదం.

ఈ గీతాలలో టాగోర్ ఒక అద్భుతమైన చిన్నారి ప్రపంచాన్ని సృష్టించి అనేక పాత్రల్ని అందులో సంచరింపచేస్తాడు. ..............

పూర్తి వ్యాసాన్ని, కొన్ని గీతాల అనువాదాన్ని ఇక్కడ చదవండి.


http://pustakam.net/?p=976


క్రిసెట్ మూన్ లో మొత్తం నలభై గీతాలున్నాయి. వాటి తెలుగు అనువాదం పూర్తయింది. త్వరలోనే వాటిని మీతో పంచుకొంటాను.

భవదీయుడు

బొల్లోజు బాబా


1 comment:

  1. మీకు కరతలామలకమైన అనువాదపు కళ ఇది. అభినందనలు. పూర్తి అనువాదాలకై ప్రతీక్షిస్తూ..

    ReplyDelete