అంతర్జాల తెలుగు సాహిత్యరంగంలో ఆవకాయ.కాం యొక్క పాత్ర అందరికీ సుపరిచితమే.
ఉత్తమమైన ప్రమాణాలు కలిగిన సాహిత్యాన్ని అందించటంలో ఈ వెబ్ పత్రిక ప్రముఖ పాత్రవహిస్తున్నది. దీనికి ఉత్తమాభిరుచిగల పాఠకులు, నిశిత సద్విమర్శలు చేయగలిగిన విమర్శకులు ఉన్నారు. ఈ పత్రికలో కామెంటాలంటే ముందుగా రిజిస్టరు చేసుకోవటం తప్పని సరి.
ఆ పత్రిక ఎడిటర్ గారికి నాకు జరిగిన ఆన్ లైన్ ఇంటర్వ్యూ ను ఇక్కడ చదవండి.
http://www.scribd.com/doc/14064115/Avakaaya-Interview-With-Sri-Bolloju-Baba
భవదీయుడు
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
బాబా గారు , అభినందనలు .మీ ఆన్ లైన్ ఇంటర్వ్యూ చదివాను ,4 వ ప్రశ్నకు మీరిచ్చిన వివరణ బావుంది .
ReplyDeleteబాగుంది. బాగుంది. అభినందనలు.
ReplyDeleteఅవును, అన్నిటికీ సమాధానాలు బాగున్నాయి.... అభినందనలు బాబా గారు...
ReplyDeleteబాబాగారు,
ReplyDeleteఅభినందనలు...
baabaa gaaru abhinandanalu
ReplyDeleteఅభినందనలు తెలిపిన అందరకూ ధన్యవాదములు కృతజ్ఞతలు
ReplyDeleteబొల్లోఝు బాబా
చాలా బావుంది. వారికీ మీకూ కూడా అభినందనలు
ReplyDeleteఅభినందనలు బాబా గారు.. కవిత్వానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను తెలియజేసారు.. ముఖ్యంగా 5వ ప్రశ్నకు మీరిచ్చిన వివరణ చాలా బావుంది..
ReplyDeleteఒక కవితకు సాగతీత ఎంత చేటు చేస్తుందో, అతి క్లుప్తత కూడా అంతే చేటు చేస్తుంది! మీరన్నట్లు అది జడపదార్ధమై పోయి ఏ భావాన్నీ మిగల్చదు!!
ఆసాంతం చదివాను. ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆవకాయ డాట్ కాం వారికి చివర్లో మీరిచ్చిన సూచన కూడా బాగుంది. బాబా గారూ, మనఃపూర్వక అభినందనలు!
ReplyDeleteఏమిటోనండి, చివరి బెంచీ విద్యార్ధి మాదిరిగా అయిపోయా. అంతా నేను చెప్పాల్సిన సమాధానాలు ఇచ్చేసారు. హృదయపూర్వక అభినందనలు. మీకిది గౌరవ పూర్వక సత్కారం వంటిది, మాకు సంబరమూను. మూడో ప్రశ్నకిచ్చిన జవాబులో మరువంకి తావిచ్చినందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteBlogger బొల్లోజు బాబా said...
ReplyDeleteకొత్తపాళీగారికి, నిషిగంధగారికి, సుజాత గారికి, ఉషగారికి మీ అభిమానానికి, అభినందనలు తెలిపే మీ సహృదయానికి ధన్యవాదములు, వందనములు.
బొల్లోజు బాబా