Wednesday, June 9, 2021

Imported post: Facebook Post: 2021-06-09T23:11:26

కవిత్వమిపుడు ఏకకాలంలో సామూహిక వైయక్తిక వ్యక్తీకరణ లక్షణాలు కలిగి ఉండగలగాలి. వ్యక్తి సమూహంలో భాగం. సమూహం వ్యక్తులచే నిర్మితమౌతుంది. ఈ రెండింటికీ సరిహద్దులు నిర్ణయించాలనుకోవటం మిడియొకర్ ఆలోచన. అరబ్, కష్మిరీ కవిత్వాలను చూస్తే వైయక్తిక వ్యక్తీకరణలే సామూహిక కవిత్వంగా ఉంటోంది. ఈ పరిశీలనను విడిచి మన విమర్శకులు ఇంకా పాత శ్లేష్మంలోనే ఉంటున్నారు

No comments:

Post a Comment