Saturday, August 8, 2009

పొద్దు పత్రికలో శిఖామణి గారి చిలక్కొయ్య పుస్తకంపై నా సమీక్ష

ప్రముఖ కవి, విమర్శకుడు, శిఖామణి గారు రచించిన "చిలక్కొయ్య" అనే కవితాసంకలనం పై నేను వ్రాసిన వ్యాసం ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.



పొద్దు సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో.....

భవదీయుడు

బొల్లోజు బాబా

2 comments:

  1. Added the same comment at the proddu link.
    బాబా గారు, ముందుగా కృతజ్ఞతలు. "Poetry is when an emotion has found its thought and the thought has found words. -Robert Frost" very true చక్కని సమీక్ష, కవి మనసుకి షడ్రుచుల భోజనం. “దిశమొల” ఒక్కటి చాలు మీరన్న వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొని సాటిమనిషికి నమ్మకాన్నందించగల కవి తత్త్వాన్ని తెలపటానికి. మానవత్వం, గాఢత, క్లుప్తత కరుణ, నాగరికజీవన స్పర్శతో ఈ అనుభవాలు క్షీణించిపోతున్నాయన్న ఆవేదన రంగరించారని మచ్చుక్కి మీరిచ్చిన ప్రతి పంక్తి అనూహ్యమైన భావావేశానికి లోనుచేస్తున్నాయి. శిఖామణి గారు, మీరు ఇద్దరు ఘనాపాటి కవులు. మిమ్మల్ని కవితల్లో స్పర్శించే మేము కవితాభిమానధనులం. నెనర్లు.

    ReplyDelete
  2. ఉషగారికి
    ధన్యవాదములు.
    శిఖామణి గారు నా గురువుగారు. నా వెన్నుతట్టి ప్రోత్సహించిన సోదర తుల్యులు. ఆయన ప్రజ్ఞముందు నేను పిపీలికాన్నే.

    మీ అభిమానానికి కృతజ్ఞుడను.

    బొల్లోజు బాబా

    ReplyDelete