Friday, February 20, 2009

నీవు లేవు .....

పక్షుల్ని, పండుటాకుల్ని, నా ప్రశాంత క్షణాల్నీ
ఈ పిచ్చి తుఫాను గాలులు వేటాడుతున్నాయి.
పక్షులు దారితప్పాయి.
పండుటాకులు నేలరాలాయి.
నా ప్రశాంత క్షణాల ఏకాంతం లోంచి
నువ్వూ అదృశ్యమయ్యావు.

చీకటితో పిటపిట లాడే తుఫాను రాత్రీ
నేనూ మిగిలాం ఇక.

బొల్లోజు బాబా

8 comments:

  1. అబ్బా... భలే రాశారండీ..!!
    simple.. yet intense..!

    ReplyDelete
  2. అదే మరి నీకూ నాకూ నడుమ అగాథం, ఆలోచనల సుదూరం
    ఆ తుఫానే నేను, ఈ మారు మలయమారుతాన్ని కాదు
    అలా ఝుంఝుమారుతమై నా వలపు వుప్పెనలో నిన్ను చుట్టెసి
    ఆ ప్రేమ తీరాల్లో వదలటానికి వచ్చినదానను, కనులు తెరువ్, సరిగ్గా చూడు.

    ReplyDelete
  3. thankyou madhuravani garu

    ushagaaru
    simply superb.
    thankyou

    ReplyDelete
  4. Finally where he ends? నా ప్రశాంత క్షణాల ఏకాంతం లోంచి నువ్వూ అదృశ్యమయ్యావు Did she back after Cyclone (పిటపిట లాడే... ruff lady) left?

    Good one Babagaru...

    ReplyDelete
  5. ramesh garu
    thank you for thinking

    he ended in loneliness.
    all his companions disappeared due to the cyclone. the cyclone may be a crisis/failure/badtimes etc.

    he was very happy with his lover before the cyclone. enjoyed her presence in peaceful moments.

    when every thing is left, he is alone with darkest night, (pitapitalade refers to darkest night), and cyclone.

    i dont know when she would be back after cyclone.

    she may be peace/success/goodtimes etc.

    thank you
    bollojubaba

    ReplyDelete
  6. hope is for new sunrise
    it gives a warmness
    so that birds will rejoin to rejoice

    ReplyDelete
  7. Thanks for the explanation Baba Garu... that make sense...

    Thanks,
    R

    ReplyDelete