1.
ఆకాశం
తన పెదాలకు
ఏడురంగుల లిప్ స్టిక్
కొట్టుకొంది
ఆకాశం
తన పెదాలకు
ఏడురంగుల లిప్ స్టిక్
కొట్టుకొంది
2.
ఒంపులన్నీ
సరిగ్గా ఉన్నాయో లేదొ
ఆఖరుసారి అద్దంలో చూసుకొని
బయటకు అడుగుపెట్టింది
నెలవంక
ఒంపులన్నీ
సరిగ్గా ఉన్నాయో లేదొ
ఆఖరుసారి అద్దంలో చూసుకొని
బయటకు అడుగుపెట్టింది
నెలవంక
3.
యానాం ఎలా వెళ్లాలి
కాకినాడ మీదుగానా రాజమండ్రి మీంచా?
యానాం ఎలా వెళ్లాలి
కాకినాడ మీదుగానా రాజమండ్రి మీంచా?
కవిత్వ సంధ్యను ఎలా చేరుకొన్నా
ఆ సౌందర్యం లోంచి
బయటకు రాలేరు.
ఆ సౌందర్యం లోంచి
బయటకు రాలేరు.
4.
ఫెళఫెళార్భాటాలతో
విరిగిముక్కలయింది
ఇంద్రధనుసు
నీవు మౌనం దాల్చటంతో
ఫెళఫెళార్భాటాలతో
విరిగిముక్కలయింది
ఇంద్రధనుసు
నీవు మౌనం దాల్చటంతో
5.
విద్య మద్యం
ఇక్కడ MRP ధరలకే
అమ్మబడును.
ఉరేసుకోవటానికి "పెర్మిట్ రూమ్"
సదుపాయం కూడా కలదు
విద్య మద్యం
ఇక్కడ MRP ధరలకే
అమ్మబడును.
ఉరేసుకోవటానికి "పెర్మిట్ రూమ్"
సదుపాయం కూడా కలదు
బొల్లోజు బాబా
ReplyDeleteమద్యంబాయెను విద్యయు
యాద్యంతము డబ్బు గోలయా బాబా! నై
వేద్యము గా పెర్మిటు గో
లే ద్యోతకమయ్యెనోయి లెస్సగ సుమ్మీ !
జిలేబి
అవునండి అన్ని చోట్లా అలానే ఉంది
ReplyDeleteబాబాగారు మీరు అద్భుతంగా వ్రాస్తారు.
ReplyDeletethank you tulasi gaaru
Delete