Friday, August 17, 2012

అంతే ....

ఒక చిన్న తీయని కూత చాలు
తనిక్కడ ఉంటున్నానని చెప్పటానికి

ఒక రాలిన ఈక
తనిక్కడ ఉండినట్లు చెపుతుంది.

మట్టులోని వెచ్చదనం
తనిక్కడ ఉంటుందని చెపుతుంది.

ఎంత సింపుల్ గా జీవితాలని
గానం చేయ గలుగుతున్నాయీ - పక్షులు.

సోర్సు:THE SIMPLE P.P. Ramachandran

2 comments:

  1. బాబా గారు! ఇక్కడ simple అంటే.. simple minded లో అర్థం అనుకుంటా! నిష్కపటం గా..

    ReplyDelete
  2. నిజమే అంతటి మమేకమయ్యే సున్నిత మనస్సూ, స్పూర్తీ మనకెక్కడిదండీ పక్షులకి తప్ప.

    ReplyDelete