Subscribe to:
Post Comments (Atom)
telugu kavithalu
యానాం
ఉగాది ఉత్సవాలలో నా మూడవపుస్తకం "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకావిష్కరణ, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి చే
జరిగింది. నా పుస్తకంపై ప్రముఖ కవి, రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజు గారు
ప్రసంగించారు. ఒక పెద్ద సభలో నాకొరకు పావుగంట సమయం కేటాయించిన యానాం
ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
Awesome! Congratulations Baba gaaru
ReplyDeletecongrats...
ReplyDeletethank you vaMsee gaaru, and phani gaaru
ReplyDelete