సాహితీ-యానం
telugu kavithalu
Wednesday, December 4, 2019
fragment
ఏ రెండు
కన్నీటి చుక్కలు
ఒకేలా ఉండవు
ఒకని బాధ మరొకనికి నవ్వు
అయినప్పుడు
జారిన మూడో కన్నీటి చుక్కే
సాహిత్యం
బొల్లోజు బాబా
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment