tag:blogger.com,1999:blog-5771848398301084647.post8646506688560659859..comments2024-03-16T22:12:56.484+05:30Comments on సాహితీ-యానం: నాచుట్టూ రెండు దేశాలుBolloju Babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-5771848398301084647.post-75103435794939816022008-12-30T18:52:00.000+05:302008-12-30T18:52:00.000+05:30ఏ పంక్తి కా పంక్తే బావుంది. ప్రత్యేకంగా ఈ పంక్తులు...ఏ పంక్తి కా పంక్తే బావుంది. ప్రత్యేకంగా ఈ పంక్తులు మీరు చెప్పదలచుకున్న విషయాన్ని తేటతెల్లం చేస్తూ అందాన్నిచ్చాయి:

"నా దేశపు దరిద్రమంతా ఎక్కడకు పోయింది?
నా దేశపు సౌభాగ్యమంతా ఎక్కడికి పోయింది?
ఇక్కడ రెండు దేశాలు కనపడుతున్నాయి.
ఒకటి సంపన్న భారతం.
మరోటి దరిద్ర భారతం."

చాలా చక్కగా వ్రాసారు. అభినందనలు. అభివందనములు.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-72585265273286773842008-12-30T14:31:00.000+05:302008-12-30T14:31:00.000+05:30పద్మార్పిత గారికి,ఉష గారికిఆత్రేయగారికిప్రతాప్ గార...పద్మార్పిత గారికి,
ఉష గారికి
ఆత్రేయగారికి
ప్రతాప్ గారికి
శ్రీలేఖ గారికి
మురారి గారికి
స్పందించిన అందరకూ ధన్యవాదములు.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-62403444834916754032008-12-28T19:46:00.000+05:302008-12-28T19:46:00.000+05:30>>భాషతో నిమిత్తం లేకుండాసర్వాంగాలతో సంభాషించ...>>భాషతో నిమిత్తం లేకుండా
సర్వాంగాలతో సంభాషించే ఆటకత్తెలా
మూలాలకు దూరమైన ధనం
వింతైన నృత్యం చేస్తూంటుంది.
చాలా బాగుంది. ఈ disparities ని తొలగించడానికి మనం ఏమన్నా చేయగలిగితే ప్రయత్నిద్దాం.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-88326294247119980442008-12-27T20:34:00.000+05:302008-12-27T20:34:00.000+05:30ఎన్నో సార్లు విన్నదే అయినా, "India is poor but not...ఎన్నో సార్లు విన్నదే అయినా, "India is poor but not indians" ఇందుకే అ౦టారేమో!శ్రీలేఖhttps://www.blogger.com/profile/04010054853903398600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-70495538038754791662008-12-27T20:14:00.000+05:302008-12-27T20:14:00.000+05:30నవభారత౦ యొక్క యదార్ధదృశ్య౦ కళ్ళము౦దు చక్కగ చిత్రీక...నవభారత౦ యొక్క యదార్ధదృశ్య౦ కళ్ళము౦దు చక్కగ చిత్రీకరి౦చారు.శ్రీలేఖhttps://www.blogger.com/profile/04010054853903398600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-6343837748866407472008-12-27T16:02:00.000+05:302008-12-27T16:02:00.000+05:30gud one..ఇంతకన్నా నా దగ్గర మాటలు లేవు.gud one..
ఇంతకన్నా నా దగ్గర మాటలు లేవు.ప్రతాప్https://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-88811173085432561482008-12-27T03:21:00.000+05:302008-12-27T03:21:00.000+05:30తిండికి లేక చచ్చే దేశం ఆవైపుతిన్నదరక్క చచ్చే దేశం ...తిండికి లేక చచ్చే దేశం ఆవైపు
తిన్నదరక్క చచ్చే దేశం ఈవైపు
శాంతం ప్రేమతో నిర్వీర్యమైన దేశం ఇటువైపు
మతం పేరుతో తమ్ములజంపే దేశం అటువైపు
మోక్షం అంటూ ముక్కుమూసుకున్న దేశం అక్కడ
పురోగతంటూ జనంతలలుదన్ని నింగికెగిరిన దేశం ఇక్కడ

చాలా బాగా చెప్పారు బాబా గారు. అభినందనలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-38357267332317384352008-12-26T20:12:00.000+05:302008-12-26T20:12:00.000+05:30ఈ రెండిటినీ జయించి నేను రేపు నిర్మించే దేశం నాకపుడ...ఈ రెండిటినీ జయించి నేను రేపు నిర్మించే దేశం నాకపుడే కనపడుతుంది. మహాత్ముడొద్దు, సుభాషుబోసొద్దు, నాకొక మామూలు మానవుడు కావాలి, అతడే నా సైన్యం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-68784539395972946532008-12-25T17:47:00.000+05:302008-12-25T17:47:00.000+05:30బాబా గారు మీకు మీరే సాటి...భారతదేశం గూర్చి బ్రహ్మా...బాబా గారు మీకు మీరే సాటి...
భారతదేశం గూర్చి బ్రహ్మాండంగాను...
India గూర్చి Excellentగాను వ్రాసారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-91401703107993358742008-12-25T13:44:00.000+05:302008-12-25T13:44:00.000+05:30అఫ్సర్ గారుమీకు నేను అభిమానినండీ.దార్లగారి పుణ్యమా...అఫ్సర్ గారు
మీకు నేను అభిమానినండీ.
దార్లగారి పుణ్యమాని మిమ్ములను ఇలా కలుసుకోవటం ఆనందంగాఉంది.
మా యానాన్నిమరువనందుకు ఆనందంగా ఉందండీ

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-54508327495636512962008-12-25T13:30:00.000+05:302008-12-25T13:30:00.000+05:30కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది."బ...కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది.

"బ్లడీ బెగ్గెర్స్ బ్లడీ ఇండియా" BMW కారు అద్దం పైకి లేచింది.

ఇక్కడ చావంటే ఎక్స్ గ్రేషియా - ఎక్స్ గ్రేషియా కోసమే చస్తారు.

వేటికవే సాటి. ఒక చిన్న కవితలో భరతావని రెండుపార్స్వాలను ఒక్క సారిగా కళ్ళముందుంచారుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-61012238941125789032008-12-25T12:15:00.000+05:302008-12-25T12:15:00.000+05:30ఒకో సారి మీ కవితలు చదువుతుంటే కొరడాతో ఛళ్ళుమనిపించ...ఒకో సారి మీ కవితలు చదువుతుంటే కొరడాతో ఛళ్ళుమనిపించిన భావం కలుగుతుంది బాబాగారు. తెలిసిన విషయాలే కానీ పదునైన మాటలతో మరోసారి తెలియచెప్తారు. Hats off.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-24399634250030148262008-12-25T11:33:00.000+05:302008-12-25T11:33:00.000+05:30ప్రతిబింబిస్తున్న విషయాలు కవర్ చేశారు..బాగుంది, మా...ప్రతిబింబిస్తున్న విషయాలు కవర్ చేశారు..
బాగుంది, మార్పుకొసం మన [పయత్నం ఇంకా జరుపనిద్దాం.pruthvirajhttps://www.blogger.com/profile/09430745218969010598noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-387190776887124892008-12-25T10:51:00.000+05:302008-12-25T10:51:00.000+05:30ఈ కవితలోని భావాలను అర్ధం చేసుకొని, పంచుకొన్నందుకు ...ఈ కవితలోని భావాలను అర్ధం చేసుకొని, పంచుకొన్నందుకు ధన్యవాదములండీ.

నేస్తం గారు, చైతన్య గారు, దిలీప్ గారు, మహెష్ గారు, నరశింహ గారికి దార్ల గారికి రాధిక గారికి, శివ గారికి, కామెంటినందుకు థాంక్సండి

పూర్ణిమ గారు రెంటికీ వారధి మనమేనండీ. (మధ్య తరగతి). మనం వారధిలానే పని చేస్తున్నాము కనుక మనకు రెండూ కనపడుతున్నాయి, మనలను మనం తడుముకొంటున్నాము.

కుమార్ గారు పై వివరణ మీకూనూ. కాదంటారా?

సీతారాం రెడ్డి గారు,

మీ విశ్లేషణ బాగుందండీ. చాలా మట్టుకు నిజమే. కానీ నిద్దురపోయేవాళ్ళ శాతం ఎక్కువైనప్పటికీ, ఇలా వెనక్కు చూసుకొనే సందర్భాలు కూడా ఉంటాయి కదండీ.

మూలాలకు దూరమైన ధనం
వింతైన నృత్యం చేస్తూంటుంది.

అన్న వాక్యాలలో ఆ మూలాలే శ్రమ అండి. శ్రమకు దూరమైన డబ్బు, అంటే శ్రమపడకుండా వచ్చిపడే డబ్బు అని భావం. అలాంటి వ్యక్తులు చేసే విచ్చలవిడితనమే పైన చెప్పుకొన్న వర్ణణలు.
బహుసా నా భావాలు మీకు అర్ధమయ్యాయనుకొంటున్నాను.

దార్ల గారికి
మీరు నాబ్లాగు సందర్శించి కామెంటు వ్రాయటం నాకెంతో ఆనందాన్నిస్తుందండీ.
థాంక్యూ వెరీమచ్ సర్.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-10800680270017659202008-12-24T11:33:00.000+05:302008-12-24T11:33:00.000+05:30Dear Baba!mee kavita lO "నా దేశపు దరిద్రమంతా ఎక్కడ...Dear Baba!
mee kavita lO
"నా దేశపు దరిద్రమంతా ఎక్కడకు పోయింది?" oka vyaMgyaM..... oka vekkirimpu ....
"సెంటు స్థలం కోసమై పోరాడే ప్రాణాన్ని తూటా తన్నుకు పోతాది." sA,mAjika avagAhana . excellent!
darlavrdarlahttps://www.blogger.com/profile/01636439147665751674noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-38468033219741856112008-12-24T11:32:00.000+05:302008-12-24T11:32:00.000+05:30@kumar: Spot on! :-)@kumar: Spot on! :-)Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-60093312245909220652008-12-24T10:04:00.000+05:302008-12-24T10:04:00.000+05:30రెండు భారతాల వర్ణన చాలా బాగుంది బాబాగారూ.ఒక్క విషయ...రెండు భారతాల వర్ణన చాలా బాగుంది బాబాగారూ.

ఒక్క విషయమేమంటే అందరూ అభివృద్ది రైలు ఎక్కేయాలనే ఆత్రంలో ఉన్నవారే. దానికి వ్యవస్థనీ, ప్రభుత్వాలనీ మనం తిడుతూ ఉంటాం కానీ. సర్వమానవులూ శ్రమపడని సంస్కృతిని అందుకోవాలనుకొనే వారే. శ్రమ మిగలంది మానవతా విలువలు మిగలవు. అభివృద్ది రైలు ఎక్కినవారంతా దానికి మేము కారణం కాదు ఆ రైలే కారణం అని ఆ రైల్లోనే నిద్దరోతుంటారు.

రైలు ఎక్కిన తర్వాత మనల్ని అది మానవ మూలాల నుండి దూరాలకు తీసుకెళుతూనే ఉంటుంది. మూలాల దగ్గర తారట్లాడుతున్నవారు తారట్లాడుతూనే ఎప్పటికప్పుడూ తాముకూడా రైలెప్పుడెక్కాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొంతమంది తిప్పలు పడో రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం కలిసివచ్చో రైలుని అందుకొంటారు. ముఖ్యమైన విషయమేమంటే రైలెక్కిన తర్వాత వీళ్ళు కూడా నిద్దరోతారు.Anonymoushttps://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-36062243660598297272008-12-24T02:20:00.000+05:302008-12-24T02:20:00.000+05:30కవిత లోని విషయాలు నేనెప్పుడూ వినేవే కాబట్టి, నాకంత...కవిత లోని విషయాలు నేనెప్పుడూ వినేవే కాబట్టి, నాకంత బలంగా తాకలేదు కానీ వావ్...పూర్ణిమ గారి కామెంట్ మొదటి సారి సరిగ్గా అర్ధం కాక, రెండోసారి చదివితే, ఒక్క జోల్ట్ వచ్చింది.

అలా ఒక దగ్గర్నుంచి ఇంకో దగ్గరికి లీప్ తీసుకొని, తనలో ఇప్పటికీ ఉన్న ఒకప్పటి తనకు, తనలోనే ఉన్న ఇప్పటి తను క్రమంగా దూరం అవుతుంటే ఏమి చేయగలను అన్న వేదన ధ్వనించింది నాకు.

మీది అదే భావమా పూర్ణిమ గారు? లేక నేను కొంచెం ఓవర్ చేస్తున్నానా?

ఒకవేళ మీదీ అదే భావమే అయితే కనక, మిమ్మల్ని మీరే వంతెన క్రింద మార్చ గలరేమో చూడండి.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-9767983532197109692008-12-24T00:41:00.000+05:302008-12-24T00:41:00.000+05:30ఒకటి సంపన్న భారతంమరోటి దరిద్ర భారతంwell saidఒకటి సంపన్న భారతం
మరోటి దరిద్ర భారతం

well saidShiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-19875309555350022642008-12-24T00:17:00.000+05:302008-12-24T00:17:00.000+05:30"కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది."..."కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది." yes మీకు మీరే సాటి.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-65632660617726785852008-12-23T23:12:00.000+05:302008-12-23T23:12:00.000+05:30అహా.. ఆ భారతానికి, ఈ భారతానికి ఏ వారధి వేయగలమంటారు...అహా.. ఆ భారతానికి, ఈ భారతానికి ఏ వారధి వేయగలమంటారు? నాకు నేనే దూరమవ్వుతుంటే ఏ వంతెన వేయాలి?Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-47791036262213509392008-12-23T22:50:00.000+05:302008-12-23T22:50:00.000+05:30dear baba:ee kavita baagundi.yanam ni eppatikee ma...dear baba:

ee kavita baagundi.

yanam ni eppatikee marachi polenu.

ee saari vacchinappudu tappaka kalustaanu.

afsarAfsarhttps://www.blogger.com/profile/09637143469979636142noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-38068592751003646892008-12-23T22:11:00.000+05:302008-12-23T22:11:00.000+05:30"కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది."..."కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది."

కట్టిపడేసే ప్రయోగం... బతుకులని నిశితంగా సహానుభూతితో గమనిస్తేనే, వారి కష్టాలని పంచుకోవడంలోనే ఇలాంటి ప్రయోగాలు చెయ్యగలరు... మీకు మీరే సాటి..
ఒక్క క్షణం గుండె ఆగింది. ఇండియా- భారత్ ల మధ్య తేడా ఇంత సుస్పష్టంగా చెప్పిన కవిత ఇంతవరకూ చదవలేదు.అభినందనలు.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-44395368694370023992008-12-23T20:36:00.000+05:302008-12-23T20:36:00.000+05:30ఒక్క క్షణం గుండె ఆగింది. ఇండియా- భారత్ ల మధ్య తేడా...ఒక్క క్షణం గుండె ఆగింది. ఇండియా- భారత్ ల మధ్య తేడా ఇంత సుస్పష్టంగా చెప్పిన కవిత ఇంతవరకూ చదవలేదు.అభినందనలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-33859037889131080992008-12-23T20:33:00.000+05:302008-12-23T20:33:00.000+05:30@బాబా గారు"కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుత...@బాబా గారు

"కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది."

కట్టిపడేసే ప్రయోగం... బతుకులని నిశితంగా సహానుభూతితో గమనిస్తేనే, వారి కష్టాలని పంచుకోవడంలోనే ఇలాంటి ప్రయోగాలు చెయ్యగలరు... మీకు మీరే సాటి..ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com