tag:blogger.com,1999:blog-5771848398301084647.post7086162792226752393..comments2024-03-29T10:28:42.035+05:30Comments on సాహితీ-యానం: స్వప్నలోకంBolloju Babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5771848398301084647.post-32343385003167812472008-10-09T12:31:00.000+05:302008-10-09T12:31:00.000+05:30ప్రతాప్ గారూమీ పాదాలు చాలా బాగున్నాయి. మీ సూచన కు...ప్రతాప్ గారూ
మీ పాదాలు చాలా బాగున్నాయి. మీ సూచన కు చాలా థాంక్స్. సవరించాను.

ఒరెమునా గారికి
థాంక్సండి.

శ్రీసత్య
మీ అభిమానానికి థాంక్స్.

రమణి గారికి
కొత్తపాళీ గారు చెప్పినట్లు ఇది తిలక్ కవితకు రిఫరెన్స్ అండి. దానిలో జరుగుతున్న పరిణామాలపై చించిస్తున్న దేముడు కవివద్దకు వచ్చినపుడు, కవి ఆయన్ను ఓదార్చి, " పాపం పెద్దాయన, కన్నబిడ్డలే కత్తులు దూసుకొంటుంటే, కడుపు తీపి! ఏమిచేయగలడు? " అంటూ జాలిప్రకటించి, వీధి వరకూ సాగనంపుతాడు.

ఆధునిక తెలుగు సాహిత్యం లో ఇంతకు మించి కరుణార్ధ్ర భరితంగా, సామాజిక స్పృహను ఆవిష్కరించిన కవితను నేనింత వరకు చదవలేదు.

భ్రమకూ కలకూ తేడా నేను చెప్పగలనా? ప్రయత్నిస్తాను. కల నీడ అనుకుంటే, బ్రమ అనేది నీడకు నీడ లాంటిది. ఏదీ వాస్తవాలు కావు. రెంటిలో కలకు కొంత అస్థిత్వమైనా ఉంటుంది. బ్రమ కు అది కూడా ఉండదు. బ్రమ అనే పదాన్ని నెగటివ్ షేడ్స్ కి వాడతారు.

భగవాన్ గారూ
నిజమే గమనించలేదు. మారుస్తాను. నిజానికి అదే వాక్యం మన యాస లో అయితే " గోన్సంచీ ఐపోద్ది"

చైతన్య గారూ
థాంక్సండీ

కొత్త పాళీ గారు
థాంక్సండీ.
ఇది చాలా కాలం క్ర్తతం వ్రాసిన అసంపూర్ణ కవిత. ఆఖరి చరణాన్ని కలిపి పోస్ట్ చేసాను. గమనిస్తే కవిత గమనంలోని టెంపో లో తేడా గుర్తించవచ్చు.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-36332575793347392172008-10-08T19:58:00.000+05:302008-10-08T19:58:00.000+05:30Good one.@Ramani - that's a reference to a poem by...Good one.
@Ramani - that's a reference to a poem by Devarakonda Balagangadhara Tilak.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-87787370284774613182008-10-08T17:59:00.000+05:302008-10-08T17:59:00.000+05:30బాగుంది బాబా గారు.బాగుంది బాబా గారు.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-50080480099225226082008-10-08T16:43:00.000+05:302008-10-08T16:43:00.000+05:30బావుంది బాబా....గోనెసంచి (అయిపోతాది)కొంచెం యాసనిపి...బావుంది బాబా....గోనెసంచి (అయిపోతాది)కొంచెం యాసనిపించింది....shaneer babuhttps://www.blogger.com/profile/10284917771683325964noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-25991462441531480332008-10-08T16:30:00.000+05:302008-10-08T16:30:00.000+05:30దేవుడినే ఓదార్చి,వీధి దాకా సాగనంపిన కవికి కూడాతెల్...దేవుడినే ఓదార్చి,
వీధి దాకా సాగనంపిన కవికి కూడా
తెల్లారే సరికల్లా
స్వప్నం భళ్లుమంటూంది.
ముత్యం భస్మం అయినట్లు.

చాలా బాగుంది బాబా గారు. మంచి అర్ధం ఉంది ఇందులో, అంతా భ్రమే అని చెప్పేరా లేకా అంతా కలే అన్నారా? 'భ్రమ' కి 'కల' కి తేడా ఎంటండీ?Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-43936161980961483072008-10-08T15:12:00.000+05:302008-10-08T15:12:00.000+05:30మీ రచనలు చాలా బాగున్నయీ.మీరు ఏదుటవారి కామేంట్స్ని ...మీ రచనలు చాలా బాగున్నయీ.మీరు ఏదుటవారి కామేంట్స్ని స్వికరించడమె కాకుండ వారికి మల్లి సమాధానములు పంపడం నాకు నచ్చింది.నా బ్లాగర్ ఐడి పంపుతున్నాను.మీ అభిప్రాయాలను పంపించండి.http://sreesatya.blogspot.com/
ధన్యవాదములు....శ్రీసత్య...https://www.blogger.com/profile/02177330795386632046noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-45626639422100521112008-10-08T12:21:00.000+05:302008-10-08T12:21:00.000+05:30బాగుంది.బాగుంది.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-63708200474041420142008-10-08T12:12:00.000+05:302008-10-08T12:12:00.000+05:30ప్రతాప్ గారూథాంక్యూ. సవరించాను. బొల్లోజు బాబాప్రతాప్ గారూ
థాంక్యూ. సవరించాను.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-37568704901913606402008-10-08T11:38:00.000+05:302008-10-08T11:38:00.000+05:30అవును,నేనూ కంటున్నాను శిరచ్చేదిత స్వప్నాలని.అవును,...అవును,
నేనూ కంటున్నాను శిరచ్చేదిత స్వప్నాలని.
అవును,
నేనూ కంటున్నాను వర్ణం లేని రంగుల స్వప్నాలని.
అవును,
నేనూ కంటున్నాను చితాభస్మం పూసుకొన్న స్వప్నాలని,

మాష్టారు, భశ్మం కాదేమో, భస్మం అనుకొంటా (i'm also not sure) :-).Anonymousnoreply@blogger.com