tag:blogger.com,1999:blog-5771848398301084647.post6970328743044214635..comments2024-03-29T04:46:59.944+05:30Comments on సాహితీ-యానం: సంవత్సరీకాలుBolloju Babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-5771848398301084647.post-71852001297292628352009-01-27T20:43:00.000+05:302009-01-27T20:43:00.000+05:30namastey sir made samalkot nenu mee help to telugu...namastey sir made samalkot nenu mee help to telugu blog erne kavalanukumtunna sahayapadagalara na mail id saroja62@gmail.comsarojahttps://www.blogger.com/profile/17903299723405284878noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-61389738302579631052008-12-29T21:34:00.000+05:302008-12-29T21:34:00.000+05:30>>కలలూ, కన్నీళ్లుధరలు, దరిద్రాల వంటిదినసరి వ...>>కలలూ, కన్నీళ్లు
ధరలు, దరిద్రాల వంటి
దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ
ఎంతదూరం నడిచేసాను!

ఇలాంటివి రాయడంలో మీకు మీరే సాటి. Superb.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-32967905131748340362008-12-27T18:31:00.000+05:302008-12-27T18:31:00.000+05:30బాబా గారూ దార్ల గారి బ్లాగు లోంచి లంకె ద్వారా కవిత...బాబా గారూ దార్ల గారి బ్లాగు లోంచి లంకె ద్వారా కవితలు బ్లాగ్స్పాట్ లోకి వచ్చానని కామెంటు పెట్టారు కదా.ఆ కవితలు దాచుకున్నది నేనే[snehamaa].అప్పట్లో అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ గా,ఓపికగా చేసేదానిని.ఈ మధ్య బద్దకం తోపాటూ ఒకలాంటి నిరాశక్తత వచ్చేసిందండి.మీకేమన్నా ఆ బ్లాగు నడపాలని,మరిన్ని మంచి కవితలు అక్కడపెట్టాలని అనిపిస్తే నాకో జాబు రాయండి.అధికారాలు మీ సొంతం చేసెస్తాను :)రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-7949248714799977242008-12-23T05:24:00.000+05:302008-12-23T05:24:00.000+05:30బాబా గారు చాలా బాగుంది.దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసు...బాబా గారు చాలా బాగుంది.

దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ ఎంతదూరం .... చాలా బాగా చెప్పారు. అభినందనలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-79519684850304983152008-12-21T18:50:00.000+05:302008-12-21T18:50:00.000+05:30chaala bhavagarbha maina kavita vrasaru.chala bagu...chaala bhavagarbha maina kavita vrasaru.
chala bagundi. Especially the last but one stanga is excellent.saisahithihttps://www.blogger.com/profile/14561091464153289387noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-79444630561381937332008-12-20T14:38:00.000+05:302008-12-20T14:38:00.000+05:30కలలూ, కన్నీళ్లుధరలు, దరిద్రాల వంటిదినసరి వెచ్చాల్న...కలలూ, కన్నీళ్లు
ధరలు, దరిద్రాల వంటి
దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ
ఎంతదూరం నడిచేసాను!

ఎంత వద్దనుకున్నా కొన్ని మీ కవితలు చదవగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి చాలా బాగా రాస్తున్నారు అండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-6153602876909818322008-12-20T11:01:00.000+05:302008-12-20T11:01:00.000+05:30"నీవు లేవన్న వాస్తవం ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది"భ..."నీవు లేవన్న వాస్తవం ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది"
భిన్నంగా ఏదైనా వ్యాఖ్య వ్రాద్దామంటే పదాలే అదృశ్యమైపోయాండి....
Simply Superb.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-18591556689489571272008-12-18T14:14:00.000+05:302008-12-18T14:14:00.000+05:30>>కాలం ఎంత చిత్రమైనది!నీవులేవన్న వాస్తవంఎంత ...>>కాలం ఎంత చిత్రమైనది!
నీవులేవన్న వాస్తవం
ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది.

nijame.. time heals everything!!మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-62767590890016206802008-12-18T12:32:00.000+05:302008-12-18T12:32:00.000+05:30"కాలం ఎంత చిత్రమైనది! నీవులేవన్న వాస్తవంఎంత నిశ్శబ..."కాలం ఎంత చిత్రమైనది! నీవులేవన్న వాస్తవం
ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది."
ఈ అభివ్యక్తి అద్భుతం! ఈ వాక్యాలు కవిత చివరనుంటే ఇంకా బావుంటుందేమో.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-86938711727018706912008-12-18T12:08:00.000+05:302008-12-18T12:08:00.000+05:30ఊహలన్ని నిజాలై నా ముందు కనిపించావు,మెలుకువ వచ్చి చ...ఊహలన్ని నిజాలై నా ముందు కనిపించావు,
మెలుకువ వచ్చి చూసే సరికి స్వప్నమై కనుమరిగినావు,
జ్ఞాపకాలు వదలనంటే, కన్నీరు మాత్రం వదిలివెళ్ళిపోతున్నానంటుంది.
బావుంది..ప్రతాప్https://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-47393915882897279952008-12-18T11:07:00.000+05:302008-12-18T11:07:00.000+05:30నిజమే అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం ఈ బ...నిజమే అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం ఈ బ్రతుకు బండి లాగడానికి. ఇంకా ఎన్నో చేస్తాం,పాడు దేముడు ముందుగానే నుదిటి వ్రాత ఇలా రాసివుంచాడు. ఇక్కడా మరొకరికి అంటగట్టాలనే మన ప్రయాస.
చాలా చాలా గుండె కోతగావుంది. నాకు తెలియని ఎక్కడికో ఇంక రామని నను వదిలివెళ్ళినవారంతా నా కంటి నీటి తీర్థం పుచ్చుకోను తిరిగి వచ్చారులా వుంది. చదివే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-73640398312990181492008-12-18T10:55:00.000+05:302008-12-18T10:55:00.000+05:30Heart touching andi.... naa tammudu gurtuki vachaa...Heart touching andi.... naa tammudu gurtuki vachaadu.... I'm missing him so much, but don't find words to express that feeling... kallu chemmagillaayi, nijamgaaలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-73242350870850275332008-12-18T10:54:00.000+05:302008-12-18T10:54:00.000+05:30రాఘవగారికిఈ కవితపై మీ స్పందనను తెలియచేసినందుకు ధన్...రాఘవగారికి
ఈ కవితపై మీ స్పందనను తెలియచేసినందుకు ధన్యవాదములండీ
దినసరి వెచ్చాలు అన్న పదం ద్వారా రోజు వారీ ఆలోచనలు అనే భావాన్ని సూచించదలచుకొన్నానండీ.
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-51420259501218064672008-12-18T10:32:00.000+05:302008-12-18T10:32:00.000+05:30బాబాగారూమొదటి మూడుముక్కలూ క్లుప్తంగా బాధని తెలియజే...బాబాగారూ

మొదటి మూడుముక్కలూ క్లుప్తంగా బాధని తెలియజేస్తున్నై. బావుంది.

"కాలం ఎంత చిత్రమైనది! నీవులేవన్న వాస్తవం ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది." మరపు గురించి ఎంత బాగా చెప్పారు!

"ధరలూ దరిద్రాల"వంటి దినసరి వెచ్చాల్ని "ఖర్చు చేసుకుంటూ"?రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.com