tag:blogger.com,1999:blog-5771848398301084647.post2800077421834583310..comments2024-03-29T19:02:20.151+05:30Comments on సాహితీ-యానం: బుడుగోయ్ గారి పాద పద్మములకు ........ బొల్లోజు బాబాBolloju Babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5771848398301084647.post-33080774990382148932010-04-21T13:50:54.032+05:302010-04-21T13:50:54.032+05:30sir you are a good writer. no doubt about it. it i...sir you are a good writer. no doubt about it. it is not necessary and not possible also to give best output even by stalwarts. I agree with youAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-86726381380185626242010-04-14T15:04:26.518+05:302010-04-14T15:04:26.518+05:30మీ సమాధానం చాలా బాగుంది. పండితుడు కవి కాలేడు. కవిత...మీ సమాధానం చాలా బాగుంది. పండితుడు కవి కాలేడు. కవిత్వానికి పాండిత్యం అక్కర్లేదు. గుండెల్లో కాలి వచ్చిన మాట యధాతథంగా కాయితంపై ఒలికితేనే కవికిష్టం. రాసేవాడు ముందు తనకు నచ్చి రాస్తాడు. ఆ తరువాత బయటి ప్రపంచం ముందుపెడతాడు. నచ్చేవాడికి నచ్చుతుంది. లేనివాడు ఎందుకు బాలేదో చెపితే చాలుకానీ యిలా రాయి అని అంటే మండుతుంది.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-70382015861111493572010-04-14T13:09:24.917+05:302010-04-14T13:09:24.917+05:30ఎంతేసి మాటలు. ఇలా కూడ రాస్తారా.ఎంతేసి మాటలు. ఇలా కూడ రాస్తారా.ఎం. ఎస్. నాయుడుhttps://www.blogger.com/profile/05195347937904635207noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-34769083938739855742010-04-13T10:32:12.860+05:302010-04-13T10:32:12.860+05:30@బాబాగారూ: అనిబద్ధ కవుల విషయంలో బుడుగోడి వాదన విన్...@బాబాగారూ: అనిబద్ధ కవుల విషయంలో బుడుగోడి వాదన విన్నతరువాత కవిత్వంలో అతని పరిజ్ఞానాన్ని consider చెయ్యాలనే ఆలోచన నాకెప్పుడూ కలగలేదు. ఇక బురదజల్లడం అంటారా...అది కొందరు చెయ్యాల్సందే ! లేకపోతే ఎట్లా!! జీవితం చాలా చప్పగా తయారవదూ!!!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-14152272598935052222010-04-13T10:23:57.034+05:302010-04-13T10:23:57.034+05:30పైనున్న అనానిమస్ వ్యాఖ్యలు ఎవరివో అర్ధం చేసుకోగలను...పైనున్న అనానిమస్ వ్యాఖ్యలు ఎవరివో అర్ధం చేసుకోగలను. I pity him

మహేష్ గారు ఇక్కడ నేనెవర్నీ సమర్ధించటం లేదు, ఆఖరికి నన్ను నేను కూడా.
ముసుగులు వేసుకొని, తామేదో పెద్ద మేధావులమని ఫీలయిపోతూ సభ్యతా సంస్కారం లేకుండా బురద చల్లే ప్రభుద్దుల కొన్ని చర్యల్ని ఖండించానంతే.
కామెంటినందుకు థాంక్యూBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-91779518188287582092010-04-13T09:38:19.190+05:302010-04-13T09:38:19.190+05:30కవిత్వాన్ని ఎవరూ define చెయ్యలేరూ అలాగే defend చెయ...కవిత్వాన్ని ఎవరూ define చెయ్యలేరూ అలాగే defend చెయ్యలేరు. కవి కవికీ కవిత్వం మారుతుంది. కవిత కవితకీ కవిత్వం మారుతుంది. అలాంటప్పుడు బుడుగోయ్ వాదన ఎంత వ్యర్థమో మీ సమర్థనా అంతే అనావశ్యమనిపిస్తోంది.

Just go ahead and write is as you always do. మీ కవిత్వాన్ని ఆస్వాదించేవాళ్ళూ, అభిమానించేవాళ్ళూ, అభినందించేవాళ్ళూ, విమర్శించేవాళ్ళూ అందరం ఉన్నాం. మీ కోసం. మీ లోని కవి కోసం.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-11172714165804823742010-04-13T07:58:07.322+05:302010-04-13T07:58:07.322+05:30తమరి అనువాద కవిత్వం అంత వీజీ గా ఎవరికీ అర్థమవ్వదు,...తమరి అనువాద కవిత్వం అంత వీజీ గా ఎవరికీ అర్థమవ్వదు, ఐతే అందులో తమరి గొప్పతనమేముంటుందీ.. తమరు కానీయండి.
ఇంతకూ ఆ దప్పిక కొన్న సాలీడు కు ఆ మాత్రం కాకమ్మ జ్ఞానం లేదాండి? సింపుల్ -
'గులకరాళ్ళు తెచ్చెను
ఒకటి ఒకటి వేసెను
నీళ్ళు పైకి వచ్చెను
ఇట్ల ఎగిరిపోయెను 'Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-61718467646859504482010-04-13T05:03:59.318+05:302010-04-13T05:03:59.318+05:30Stop, idiots!Stop, idiots!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-90557128649215673482010-04-13T05:01:48.316+05:302010-04-13T05:01:48.316+05:30chaa, ika nOrlu moosukOni blogs raasukOnDi. mee ch...chaa, ika nOrlu moosukOni blogs raasukOnDi. mee chetta politics ika ApanDi, moorkhullaaraa. meerO pedda kavulu, kaLaakaarulu. thoo..Anonymousnoreply@blogger.com