tag:blogger.com,1999:blog-5771848398301084647.post1665482481276767465..comments2024-03-29T19:02:20.151+05:30Comments on సాహితీ-యానం: మార్చి 20 - ప్రపంచ పిచ్చుకల దినోత్సవంBolloju Babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5771848398301084647.post-82825427705066754552010-03-23T19:35:59.294+05:302010-03-23T19:35:59.294+05:30బాబా గారు, మీ అభినందనకి కృతజ్ఞతలు. అభిమానంగా పలుక...బాబా గారు, మీ అభినందనకి కృతజ్ఞతలు. అభిమానంగా పలుకరించినంనందుకు ధన్యవాదాలు + సంతోషం. మునుపటి మీద రాసాక ఒ సారి చదవటం మాత్రం అలవాటైమ్దండి. :) కనుక పదును/కసరత్తు మొదలెట్టానేమో మరి. తొలి సద్విమర్శ ఇచ్చిన మీ నోట ఈ ప్రశంస కాస్త తృప్తి. ఇక విరామం అంటారా-- అదేమీ లేదు కానీ సమయాభావం కాస్త ఎక్కువైంది. కాస్త వచ్చిన పనుల బాగా చేయాలని [మారథాన్, డాన్స్, ఈత] రాని పనులు నేర్చుకోవాలని [బైక్ తొక్కటం - మునుపు ఎక్కగానే పడేదాన్ని ;) ఇప్పుడు కాస్త తొక్కాక ఫ్రండ్స్ ఇళ్ళ ముందు పడుతున్నాను కనుక ఫస్ట్ ఎయిడ్ ఖర్చు వాళ్ళదే..] ఇలా ఈ కొత్త సం. కొత్త వ్యాపకాలు. కాకపోతే మీ బ్లాగుకి వస్తూనే వున్నానండి. నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-32862956812752969392010-03-21T21:47:58.461+05:302010-03-21T21:47:58.461+05:30థాంక్యూ ఒన్ అండ్ ఆల్
ఉష గారికి
చిరకాల దర్శనం.
ఎలా ...థాంక్యూ ఒన్ అండ్ ఆల్
ఉష గారికి
చిరకాల దర్శనం.
ఎలా ఉన్నారు?
మీరు లేక సందడి లేదు బ్లాగుకవితా లోకంలో

బిజీనా లేక వెకేషన్ తీసుకొంటున్నారా?

ఈ రోజే మీ కవిత గోడమీద నీడలు చూసాను. చాలా బాగుంది. మీ శైలికి భిన్నంగా ఉంది. బహుసా పదునుపెట్టబడిన శైలేమోననిపించింది. చాలా చాలా బాగుంది.

అభినందనలతో
బొల్లోజుబాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-66902656524932939462010-03-21T01:28:10.283+05:302010-03-21T01:28:10.283+05:30మీ పాప నా వంటిదేనన్నమాట. భలే పట్టింది చిత్రాన్ని....మీ పాప నా వంటిదేనన్నమాట. భలే పట్టింది చిత్రాన్ని. అలా వచ్చినదాన్ని పట్టి నది ఒడ్డున వదిలానో లేదో నాకన్నా ముందు మా ఇంటికి వచ్చికూర్చుంది.

పోయినేడు ఈ కవిత చదివి, మా పెరట్లో పిచ్చుకల మీద నేను రాసుకున్న ప్రతి కవిత, డిస్నీలాండ్ లో ఓ గుంపు పిచ్చుకలని చూడగానే మీరే గుర్తొచ్చిన వైనం పలకరించిపోయాయోసారి. ఏం చేస్తామండి ఇవి సామూహికంగా రావాల్సిన స్పృహ, పరిణామం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-59584860575451297992010-03-20T19:45:48.405+05:302010-03-20T19:45:48.405+05:30మీ కవిత, వీడియో బాగున్నాయి. నేనూ ఇక్కడ రాసాను..htt...మీ కవిత, వీడియో బాగున్నాయి. నేనూ ఇక్కడ రాసాను..http://sahavaasi-v.blogspot.com/2010/03/blog-post_20.htmlకెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-9456614771909289282010-03-20T17:54:33.676+05:302010-03-20T17:54:33.676+05:30బాబా గారు..మీ చిన్నారికి నెనరులు..1.అద్దం ముందు పి...బాబా గారు..మీ చిన్నారికి నెనరులు..1.అద్దం ముందు పిచ్చుక/ యుద్దం మొదలు/పందెం దేని మీదకాయను? 2.సెల్ ఫొన్లంటే పిట్టలకు కోపం/వాలడానికి-వైర్లుండవని.
మీ ఫొటోలు చూసాక రాసాను.అక్షర మోహనంhttps://www.blogger.com/profile/07490492944588979474noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-10432697076258057442010-03-20T14:56:22.719+05:302010-03-20T14:56:22.719+05:30thank very much for the info and the pics and vide...thank very much for the info and the pics and video.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.com