tag:blogger.com,1999:blog-5771848398301084647.post766811314600474350..comments2024-03-29T10:28:42.035+05:30Comments on సాహితీ-యానం: ఫ్రాగ్మెంట్స్ 6Bolloju Babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-5771848398301084647.post-77260499688398147762012-06-27T23:00:45.425+05:302012-06-27T23:00:45.425+05:30"ఆ కాన్సర్ పిలగాని
నవ్వు
కన్నీళ్ళ కన్నా
ఎక్కు..."ఆ కాన్సర్ పిలగాని
నవ్వు
కన్నీళ్ళ కన్నా
ఎక్కువ
బాధిస్తోంది"
మిగతా కవితనంతా మరిపించి మళ్ళీ మళ్ళీ వెంటాడుతున్న వాక్యం!!Subhash Chandrahttps://www.blogger.com/profile/12180430038746605148noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-24017350645962472802012-05-06T23:08:27.008+05:302012-05-06T23:08:27.008+05:30బాబా గారు!
ఆ పిలగాని నవ్వుకు బాదపడుతూనే ,ఈ కవిత చ...బాబా గారు!
ఆ పిలగాని నవ్వుకు బాదపడుతూనే ,ఈ కవిత చదివాక కొన్ని చందమామ శకలాలు సేకరించాను నేను !కసిరాజుhttp://www.facebook.com/kaasi.raju?ref=tn_tnmnnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-19613513199925345052012-02-07T10:12:06.527+05:302012-02-07T10:12:06.527+05:30amu, excellentgaa vunnayi.amu, excellentgaa vunnayi.మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా)https://www.blogger.com/profile/04473006281540996362noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-75888874767637621262012-02-06T07:57:57.392+05:302012-02-06T07:57:57.392+05:30తడారని పచ్చని గీతాలతో మీ బ్లాగిక ఇలా కళకళ్ళాడుతూనే...తడారని పచ్చని గీతాలతో మీ బ్లాగిక ఇలా కళకళ్ళాడుతూనే ఉండాలని ఆకాంక్షిస్తూ...

మనోయవనిక మీద గమ్మత్తు ప్రదర్శన చేయించే మీ కవితలకి సదా అభిమాని -ఉషమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-44744636057977717492012-02-05T11:56:21.873+05:302012-02-05T11:56:21.873+05:30సంజీవా థాంక్యూ
అఫ్సర్ గారికి
మీ ఆత్మీయ వ్యాఖ్య కు ...సంజీవా థాంక్యూ
అఫ్సర్ గారికి
మీ ఆత్మీయ వ్యాఖ్య కు థాంక్సండీ
అయిదు కవితలూ మీలాంటి సాహితీ మేరువులను కదపగలిగాయంటే అంతకు మించి కావల్సినదేముంది సార్

సౌమ్య గారికి
థాంక్సండీ
సుజాత గారికి
I am really thankful to you madam. As I previously expressed, my enthusiasm in poetry was sustained by your comments many times. Thank you very much for your kind encouragement madamBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-34333263804461752462012-02-02T17:47:33.555+05:302012-02-02T17:47:33.555+05:30అమావాస్య రాత్రి
చందమామ
శకలాలు శకలాలుగా
...అమావాస్య రాత్రి
చందమామ
శకలాలు శకలాలుగా
విడిపోయి
తిరుగుతోంది భువిపై
మిణుగురుల రూపంలో

wow! ఒక ఊహాత్మక దృశ్యం! చందమామ శకలాలు నా చుట్టూ పరుచుకున్నట్టు! ఈ దృశ్యం లోంచి బయట పడకముందే

ఆ అయిదోది

ఆ కాన్సర్ పిలగాని
నవ్వు
కన్నీళ్ళ కన్నా
ఎక్కువ
బాధిస్తోంది

కసుక్కున గుండెల్లో గుచ్చుకుంది.

మీరు తరచుగా రాస్తుండాలి బాబాగారూ! మా లాంటి అభిమానుల కోసంసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-90525255029274229232012-02-02T14:09:19.555+05:302012-02-02T14:09:19.555+05:30చాలా బావుంది!చాలా బావుంది!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-68404061370052515572012-02-02T07:17:14.892+05:302012-02-02T07:17:14.892+05:30ఫ్రాగ్మెంట్స్ నచ్చాయి. చినుకు, చిమ్మెట రాగం, చందమా...ఫ్రాగ్మెంట్స్ నచ్చాయి. చినుకు, చిమ్మెట రాగం, చందమామ, చికెన్ కూర బాగున్నాయి. ఐదవ ముత్యం కదిలించింది.రవి వీరెల్లిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-20819513018328241202012-02-02T06:58:53.704+05:302012-02-02T06:58:53.704+05:30బాబా:
దీర్ఘ కవితల కంటే ఇలా కొద్ది పదాల కవిత్వంలో...బాబా:

దీర్ఘ కవితల కంటే ఇలా కొద్ది పదాల కవిత్వంలో గాఢత కనిపిస్తోందీ మధ్య! ఆ మాటకొస్తే, చాలా దీర్ఘ కవితల్లో చివరికి మిగిలేది ఆ నాలుగయిదే కదా! ఈ అయిదు కవితలూ అయిదు దిక్కులకి లాక్కు వెళ్ళాయి నన్ను. ముఖ్యంగా ఈ కవిత:

ఆ కాన్సర్ పిలగాని
నవ్వు
కన్నీళ్ళ కన్నా
ఎక్కువ
బాధిస్తోందిAfsarhttps://www.blogger.com/profile/09637143469979636142noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-89898380820672851832012-02-01T23:05:37.244+05:302012-02-01T23:05:37.244+05:30bavundi kotta images chala kalaniki kani amma arat...bavundi kotta images chala kalaniki kani amma aratam koddiga takkuvindi climax tondaraga vachindi
sanjeevAnonymousnoreply@blogger.com